Kanguva:క్రేజీ అప్‌డేట్

35
- Advertisement -

సూర్య కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం కంగువా. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ చిత్రం దాదాపు రూ.350 కోట్లతో తెరకెక్కుతుండగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సూర్యకు జోడిగా దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తుండగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ అందరిని ఆకట్టుకోగా తాజాగా ఈ చిత్రాన్ని కూడా ఫ్రాంచైజ్ రూపంలో రూపొందించే ప్లానింగ్ లో ఉన్నారట. సినిమాకి పార్ట్ 1 కి సీక్వెల్స్ పార్ట్ 2 సహా 3 ల కథలను సిద్ధం చేస్తున్నారట. దీనితో ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం డెఫినెట్ గా 3 సినిమాల ఫ్రాంచైజ్ గా ఉండనుందట.

Also Read:BRO:థీమ్ ఆఫ్ బ్రో లిరికల్ వీడియో

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ ,గ్రీన్ స్టూడియోస్ నిర్మిస్తోంది. అలాగే ఈ చిత్రాన్ని ఇంగ్లీష్ సహా వరల్డ్ వైడ్ 10 భాషల్లో 3డి లో రిలీజ్ చేయనున్నారు.

Also Read:TTD:ఆగస్టులో కార్యక్రమాలివే

- Advertisement -