హయత్‌నగర్‌లో దొంగల బీభత్సంం..

405
hayathnagar

హైదరాబాద్ హయత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దొంగలు రెచ్చిపోయారు. హయత్ నగర్ మండలం మునగనూర్ గ్రామంలో ఎస్‌బీహెచ్‌ బ్యాంక్ కాలనీలో ఐదుగురు దొంగలు చోరి చేయడానికి ప్రయత్నించారు.

ఇంటి తలుపులు పగలకొడుతుండగా ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ అరవడంతో చుట్టు పక్కల వాలు రావడంతో దొంగలు పారిపోయారు. దీంతో స్ధానికంగా భయాందోళన నెలకొంది. పోలీసులు గస్తీ పెంచాలని స్ధానికులు సూచిస్తున్నారు.

Thieves have created terror at Hayathnagar in Ranga Reddy district. Thieves have been targeting the houses and indulge in theft operation