- Advertisement -
టీమిండియా మాజీ రథ సారధి విరాట్ కోహ్లీ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేశాడు. భూమాతపై తనకున్న గౌరవాన్ని, ప్రేమను వెల్లడిస్తూ ఒక ఫొటోను కోహ్లీ పోస్ట్ చేశాడు. పచ్చిక బయలుపై ప్రశాంత వదనంతో అలా వెల్లకిలా ప్రశాంతంగా పడుకున్న తన ఫొటోను పోస్ట్ చేశాడు కోహ్లీ.. అంతేకాదు ఈ ఫోటుకు ఓ కామెంట్ కూడా జోడించాడు. భూమికీ ఓ సంగీతం ఉందని… భూమికి ఉన్న సంగీతం.. దానిని వినాలనుకునే వారికే వినిపిస్తుందని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు.
- Advertisement -