తీరం దాటిన వాయుగుండం.. తప్పిన ముప్పు

5
- Advertisement -

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. దీంతో ఏపీకి ముప్పు తప్పింది. దక్షిణ ఒడిశా-గోపాల్‌పూర్‌ వద్ద తీరం దాటింది వాయుగుండం. పశ్చిమ దిశగా ఛత్తీస్‌గఢ్‌ వైపు కదిలి బలహీనపడనుంది వాయుగుండం.

దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముప్పు తప్పింది. వాయుగుండం తీరం దాటిన తెలుగు రాష్ట్రాల్లో మరో 24 గంటల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

- Advertisement -