తండ్రి తర్వాత తండ్రి కేసీఆర్..

67
- Advertisement -

తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయాల్లో తన తండ్రి తర్వాత తండ్రి లాంటి మార్గదర్శిని కర్ణాటక మాజీ సీఎం జేడీ(ఎస్‌) కుమార స్వామి అన్నారు. పంచరత్న యాత్రలో భాగంగా రాయచూర్‌లో జరిగిన సభలో మాట్లాడుతూ… రాయచూర్‌లో పంచరత్న యాత్రలో భాగంగా నారాయణ పేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజేందర్‌ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన పథకాలను పొగిడారు. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ 24జిల్లాల రైతులకు మేలు జరుగుతుందన్నారు. మిషన్ భగీరథ పథకంతో తెలంగాణలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ…ఈ ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. జేడీ(ఎస్‌) కర్ణాటకలో అధికారంలోకి వస్తే తెలంగాణ తరహా పథకాలు అమలు చేస్తామని…కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు అభివృద్ధిని వెనక్కు నెట్టాయని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి…

ఎన్నికల కోసమే బడ్జెట్‌:కవిత

దేశంలోనే నెంబర్‌వన్..కేజీ టూ పీజీ

పకోడీ గాళ్లకు.. జగన్ భయపడడు!

- Advertisement -