- Advertisement -
చందూ మొండేటి దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కిన చిత్రం తండేల్. రూ.90 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ఇక వరుస ఫ్లాపులతో ఉన్న నాగచైతన్య కెరీర్‌కి టర్నింగ్ పాయింట్‌గా మారింది తండేల్.
తొలిరోజు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.21.27 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. నైజాం ఏరియాలో రూ.5.6 కోట్ల గ్రాస్ వసూళ్లు ,సీడెడ్‌లో రూ.1.25 కోట్ల షేర్ రాబట్టింది. ఈస్ట్ గోదావరి నుంచి రూ.62 లక్షలు, ఉత్తరాంధ్ర నుంచి రూ.1 కోటి షేర్ వసూలు చేసింది.
మొత్తంగా నాగచైతన్య కెరీర్‌లో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది తండేల్.
Also Read:కేజ్రీవాల్ వల్లే ఓటమి: అన్నా హజారే
- Advertisement -