NBK 107..బాలయ్యతో తమన్ సెల్పీ!

140
nbk
- Advertisement -

అఖండ భారీ సక్సెస్‌తో మంచి జోష్ మీదున్నారు బాలయ్య. ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య 107 వర్కింగ్ టైటిల్‌తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

శరవేగంగా సినిమా షూటింగ్ జరుగుతుండగా సెట్స్‌లో దిగిన ఫోటోను షేర్ చేశారు సంగీత దర్శకుడు తమన్. ఈ ఫోటోలో బాలయ్య బాబుతో పాటు దర్శకుడు గోపిచంద్ మలినేని,శరత్ కుమార్ తదితరులు ఉన్నారు.

ఈ సినిమాకు వేటపాలెం అనే టైటిల్‌ని పరిశీలిస్తుండగా రిషి పంజాబీ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.

- Advertisement -