వకీల్‌ సాబ్‌కు తమన్‌ అదిరే గిఫ్ట్..!

176
pawan

సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు ఫ్యాన్స్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పవన్ బర్త్ డేకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్‌ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారగా అభిమానుల బాటలోనే సంగీత దర్శకుడు తమన్ అదిరే ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.

ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన తమన్‌…వెన్స్ డే అని పోస్ట్ చేశారు. దీంతో తమన్ ఇచ్చే ఈ సర్‌ ప్రైజ్ ఏంటా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్‌ హీరోగా నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కాగా థియేటర్స్‌ ఓపెన్‌ కాగానే రిలీజ్ చేయనున్నారు నిర్మాతలు.