యుఎస్..తెలుగు యువకుడు మృతి

6
- Advertisement -

అమెరికాలో మరో ఘోరం జరిగింది. పోలీసుల కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి చెందాడు. ఎంఎస్ చేసేందుకు 2016లో యుఎస్ వెళ్లారు మహబూబ్‌నగర్‌కు చెందిన నిజాముద్దీన్.

కాలిఫోర్నియాలో స్నేహితులతో కలిసి ఉంటున్నారు నిజాముద్దీన్. అయితే రూమ్ మేట్ పై కత్తితో దాడి చేస్తుండగా కాల్చి చంపారు పోలీసులు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా 2 వారాల తర్వాత కుటుంబ సభ్యులకు విషయం తెలిసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Also Read:Asia Cup:సూపర్-4కు ఆ నాలుగు జట్లు

- Advertisement -