పంచాంగం.. 23.08.17

176
Telugu Panchangam
- Advertisement -

శ్రీహేవిళంబినామ సంవత్సరం
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి శు.విదియ రా.9.57 వరకు
తదుపరి తదియ
నక్షత్రం పుబ్బ ప.3.54 వరకు
తదుపరి ఉత్తర
వర్జ్యం రా.11.06 నుంచి 12.44 వరకు
దుర్ముహూర్తం ప.11.37 నుంచి 12.28 వరకు
రాహుకాలం ప.12.00 నుంచి 1.30 వరకు
యమగండం ఉ.7.30 నుంచి 9.00 వరకు
శుభసమయాలు..లేవు

బలరామ జయంతి

- Advertisement -