పంచాంగం…17.08.17

210
Panchangam
- Advertisement -

శ్రీహేవిళంబినామ సంవత్సరం
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి బ.దశమి ఉ.11.02 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం మృగశిర రా.10.29 వరకు
తదుపరి ఆరుద్ర
వర్జ్యం ..లేదు
దుర్ముహూర్తం ఉ.9.58 నుంచి 10.48 వరకు
తదుపరి ప.3.00 నుంచి 3.51 వరకు
రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు
శుభసమయాలు…ఉ.11.01 నుంచి 11.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.

- Advertisement -