- Advertisement -
శ్రీ హేవిళంబినామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి శుద్ద చవితి రాత్రి 12. 38 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం ఆశ్లేష రాత్రి 12.52 వరకు
తదుపరి మఖ
వర్జ్యం పగలు 2.06 నుంచి 3.38 వరకు
దుర్ముహూర్తం ఉ. 8.03 నుంచి 8.55 వరకు
తదుపరి రాత్రి 10.50 నుంచి 11.35 వరకు
రాహు కాలం ప.3.00 నుంచి 4.30 వరకు
యమగండం ఉ.9.00 నుంచి 10.30 వరకు
శుభ సమయాలు.. లేవు
- Advertisement -