- Advertisement -
శ్రీ హేవిళంబినామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్ర మాసం
తిథి బ.పంచమి రా.7.10 వరకు
నక్షత్రం జ్యేష్ఠ ప.2.01 వరకు
తదుపరి మూల
వర్జ్యం రా.10.48 నుంచి 12.34 వరకు
దుర్ముహూర్తం సా.4.32 నుంచి 5.20 వరకు
రాహు కాలం సా.4.30 నుంచి 6.00 వరకు
యమ గండం ప.12.00 నుంచి 1.30 వరకు
శుభ సమయాలు..రా.1.23 గంటలకు మకరలగ్నంలో శంకుస్థాపనలు.
- Advertisement -