పంచాంగం…31.08.18

209
Telugu Panchangam
- Advertisement -

పంచాంగం…31.08.18

శ్రీ విళంబినామ సంవత్సరం

దక్షిణాయనం, వర్ష ఋతువు

శ్రావణ మాసం

తిథి బ.పంచమి రా.7.24 వరకు

తదుపరి షష్ఠి

నక్షత్రం అశ్వని రా.7.17 వరకు

తదుపరి భరణి

వర్జ్యం ప.3.12 నుంచి 4.50 వరకు

తిరిగి తె.5.49 నుంచి 6.25 వరకు (తెల్లవారితే శనివారం)

దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.06 వరకు

తదుపరి ప.12.24 నుంచి 1.14 వరకు

రాహుకాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు

యమగండం ప.3.00 నుంచి 4.30 వరకు

శుభసమయాలు..ప.1.33 నుంచి 2.43 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.

- Advertisement -