- Advertisement -
శ్రీ విళంబినామ సంవత్సరం
దక్షిణాయనం, వర్ష ఋతువు
శ్రావణ మాసం
తిథి శు.త్రయోదశి ప.12.17 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం ఉత్తరాషాఢ ఉ.7.34 వరకు
తదుపరి శ్రవణం
వర్జ్యం ప.12.01 నుంచి 1.46 వరకు
దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.07 వరకు
తదుపరి ప.12.27 నుంచి 1.17 వరకు
రాహుకాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం ప.3.00 నుంచి 4.30 వరకు
శుభసమయాలు..ప.1.33 నుంచి 2.54 వరకు క్రయవిక్రయాలు,అగ్రిమెంట్లు. రిజిస్ట్రేషన్లు.
వరలక్ష్మీ వ్రతం
- Advertisement -