పంచాంగం 29-07-18

229
Telugu-Panchagam-
- Advertisement -

శ్రీ విళంబినామ సంవత్సరం

దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు

ఆషాఢ మాసం

తిథి బ.విదియ రా.4.15 వరకు

తదుపరి తదియ

నక్షత్రం ధనిష్ఠ తె.5.20 వరకు (తెల్లవారితే సోమవారం)

తదుపరి శతభిషం

వర్జ్యం ఉ.7.18 నుంచి 9.04 వరకు

దుర్ముహూర్తం సా.4.47 నుంచి 5.40 వరకు

రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు

యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు

శుభ సమయాలు…ప.2.09 నుంచి 4.08 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.

- Advertisement -