పంచాంగం..09.05.18

204
Telugu Panchangam
- Advertisement -

శ్రీ విళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, వసంత ఋతువు

వైశాఖ మాసం

తిథి బ.నవమి సా.6.44 వరకు

తదుపరి దశమి

నక్షత్రం ధనిష్ఠ ఉ.7.11 వరకు

తదుపరి శతభిషం

వర్జ్యం ప.2.56 నుంచి 4.39 వరకు

దుర్ముహూర్తం ప.11.29 నుంచి 12.20 వరకు

రాహుకాలం ప.12.00 నుంచి 1.30 వరకు

యమగండం ఉ.7.30 నుంచి 9.00 వరకు

శుభసమయాలు…ఉ.6.54 గంటలకు వృషభ లగ్నంలో అన్నప్రాశన, శంకుస్థాపన లు. తిరిగి రా.7.18 గంటలకు వృశ్చిక లగ్నంలో వివాహ, గృహప్రవేశాలు, రా.2.14 గంటలకు కుంభలగ్నంలో శంకుస్థాపన, గృహప్రవేశ, వివాహాలు.

- Advertisement -