పంచాంగం.. 01.04.18

174
Telugu Panchangam
- Advertisement -

శ్రీ విళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, వసంత ఋతువు

చైత్ర మాసం

తిథి బ.పాడ్యమి సా.5.05 వరకు

తదుపరి విదియ

నక్షత్రం చిత్త పూర్తి

వర్జ్యం ప.1.57 నుంచి 3.33 వరకు

దుర్ముహూర్తం సా.4.31 నుంచి 5.20 వరకు

రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు

యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు

శుభ సమయాలు…లేవు

- Advertisement -