- Advertisement -
శ్రీ హేవిళంబినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి పౌర్ణమి రా.7.49 వరకు
తదుపరి బ.పాడ్యమి
నక్షత్రం పుష్యమి సా.6.38 వరకు
తదుపరి ఆశ్లేష
వర్జ్యం ..లేదు
దుర్ముహూర్తం ప.11.49 నుంచి 12.34 వరకు
రాహుకాలం ప.12.00 నుంచి 1.30 వరకు
యమగండం ఉ.7.30 నుంచి 9.00 వరకు
శుభసమయాలు…లేవు
మాఘ పౌర్ణమి, రాహుగ్రస్త చంద్రగ్రహణం, గ్రస్తోదయ సంపూర్ణ చంద్ర గ్రహణం. పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల వారు, కర్కాటకం, సింహం, దనుస్సు రాశుల వారు పరిహారాలు చేయించుకోవడం మంచిది.
- Advertisement -