పంచాంగం.. 15.01.18

161
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

దక్షిణాయనం, హేమంత ఋతువు

పుష్య మాసం

తిథి బ.చతుర్దశి తె.4.56 వరకు (తెల్లవారితే మంగళవారం)

నక్షత్రం మూల సా.4.44 వరకు

తదుపరి పూర్వాషాఢ

వర్జ్యం ప.2.56 నుంచి 4.44 వరకు

దుర్ముహూర్తం ప.12.30 నుంచి 1.14 వరకు

తదుపరి ప.2.43 నుంచి 3.27 వరకు

రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు

యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు

శుభసమయాలు…లేవు

మకరసంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం, మాసశివరాత్రి.

- Advertisement -