సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్..

368
KTR Sankranthi Wishes To All
- Advertisement -

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనేందుకు దావోస్‌కు, పెట్టుబడులను ఆకర్షించేందుకు దక్షిణ కొరియా, జపాన్ పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి, కనుమ పండుగలను కనువిందుగా చేసుకోవాలని ఆకాంక్షించారు.

- Advertisement -