పంచాంగం.. 09.01.18

164
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

దక్షిణాయనం, హేమంత ఋతువు

పుష్య మాసం

తిథి బ.అష్టమి రా.8.50 వరకు

తదుపరి నవమి

నక్షత్రం హస్త ఉ.6.39 వరకు

తదుపరి చిత్త

వర్జ్యం ప.2.54 నుంచి 4.32 వరకు

దుర్ముహూర్తం ఉ.8.46 నుంచి 9.32 వరకు

తదుపరి రా.10.47 నుంచి 11.39 వరకు

రాహుకాలం ప.3.00 నుంచి 4.30 వరకు

యమగండం ఉ.9.00 నుంచి 10.30 వరకు

శుభ సమయాలు…లేవు

- Advertisement -