పంచాంగం.. 06.09.17

145
telugu panchangam
- Advertisement -

శ్రీహేవిళంబినామ సంవత్సరం

దక్షిణాయనం, వర్ష ఋతువు

భాద్రపద మాసం

తిథి పౌర్ణమి ప.12.04 వరకు

తదుపరి బ.పాడ్యమి

నక్షత్రం శతభిషం ప.1.35 వరకు

తదుపరి పూర్వాభాద్ర

వర్జ్యం రా.8.05 నుంచి 9.42 వరకు

దుర్ముహూర్తం ప.11.33 నుంచి 12.23 వరకు

రాహుకాలం ప.12.00 నుంచి 1.30 వరకు

యమగండం ఉ.7.30 నుంచి 9.00 వరకు

శుభసమయాలు..లేవు

మహాలయ పక్షం ప్రారంభం.

- Advertisement -