పంచాంగం.. 29.08.17

185
telugu panchangam
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

దక్షిణాయనం, వర్ష ఋతువు

భాద్రపద మాసం

తిథి శు.అష్టమి రా.2.10 వరకు

తదుపరి నవమి

నక్షత్రం అనూరాధ రా.11.44 వరకు

తదుపరి జ్యేష్ఠ

వర్జ్యం ..లేదు

దుర్ముహూర్తం ఉ.8.17 నుంచి 9.07 వరకు

తదుపరి రా.10.53 నుంచి 11.38 వరకు

రాహుకాలం ప.3.00 నుంచి 4.30 వరకు

యమగండం ఉ.9.00 నుంచి 10.30 వరకు

శుభసమయాలు..లేవు

- Advertisement -