లండన్‌ చేనేత బతుకమ్మ దసరా పోస్టర్‌ విడుదల చేసిన కవిత

70
kavitha
- Advertisement -

తెలంగాణ అసోసియేషన్‌ ఆఫ్‌ యునైటెడ్‌ కింగ్డమ్‌ (టాక్‌) ఆధ్వర్యంలో నిర్వహించనున్న… లండన్‌ చేనేత బతుకమ్మ దసరా సంబురాల పోస్టర్‌ను ఎమ్మెల్సీ కవిత బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఆవిష్కరించారు. టాక్‌ అధ్వర్యంలో అక్టోబర్‌1న ఘనంగా చేనేత బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ ఛైర్మన్‌ అనిల్‌ కుర్మాచలం, టీఎస్‌ ఫుడ్స్‌ ఛైర్మన్‌ మేడే రాజీవ్‌ సాగర్‌ తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -