తెలంగాణ వెదర్ అప్‌డేట్‌..

179
rains telangana
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వెదర్ రిపోర్టును వెల్లడించింది వాతావరణ శాఖ. దక్షిణ కోస్తా ఆంధ్ర మరియు దానిని ఆనుకొని ఉన్న ఉత్తర తమిళనాడు ప్రాంతాలలో 3.1 km నుండి 5.8 km ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్ళేకొద్దీ నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది.రాగల మూడు రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది.ఈరోజు ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది

- Advertisement -