తెలంగాణ వెదర్… అప్ డేట్

217
rains
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వెదర్ రిపోర్టు తెలిపింది వాతావరణ శాఖ.తూర్పు- పశ్చిమ shear zone Lat.15.0 deg.N వెంబడి 3.1 km నుండి 5.8 km ఎత్తు మధ్య కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్ళేకొద్దీ దక్షిణ దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది.

ఉత్తర బంగాళాఖాతం ప్రాంతాలలో సుమారుగా ఆగష్టు 4 వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.ఈరోజు, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది.ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు.

- Advertisement -