- Advertisement -
నేడు, రేపు తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ .
ఇవాళ ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, మెదక్, కామారెడ్డి, భూపాలపల్లి, హనుమకొండ, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Also Read:ఎస్‌జె సూర్య..’కిల్లర్’ ఫస్ట్ లుక్
మిగతా జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని… కాగా, రాష్ట్రంలో ఈ నెల 24 వరకు వర్ష సూచన ఉందని సూచించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.
- Advertisement -

