తెలంగాణ వెదర్ రిపోర్టు..

188
telangana rains
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల వరకు వాతావరణ సూచనను తెలిపింది వాతావరణశాఖ.ఆగ్నేయ ఉత్తర ప్రదేశ్ నుండి దక్షిణ చత్తీస్ గఢ్ వరకు 5.8 km ఎత్తు వద్ద ఉత్తర- దక్షిణ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

ఫలితంగా ఇవాళ ,రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది మరియు ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

- Advertisement -