నకిలీవిత్తన దందాపై ఉక్కుపాదం: నిరంజన్ రెడ్డి

268
singireddy niranjanreddy
- Advertisement -

నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాలని, నాణ్యమైనన విత్తనాలు రైతాంగానికి అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. కేసీఆర్ దిశానిర్దేశంలో నాలుగేళ్లలో విత్తనరంగంలో అనేక మార్పులు వచ్చాయని,అక్రమార్కులపై కఠినచర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసిన ఆయన విజిలెన్స్ టీంలకు అదనంగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో నకిలీ విత్తనాలు అరికట్టేందుకు టాస్క్ ఫోర్స్ లు, ముఖ్యమయిన అధికారులతో స్క్వాడ్ లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

మొత్తం నాలుగు రకాల బృందాలు నకిలీ విత్తనాలను అరికట్టేందుకు వివిధ స్థాయిలో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.పత్తి విత్తనాల విషయంలో రైతులు ఎక్కువ నష్టపోతారని, దీనిని అరికట్టేందుకు ఈ ఏడాది పత్తి ప్రాసెసింగ్ యూనిట్లు, గోడౌన్లు, అనుమతిలేని నిల్వకేంద్రాల మీద ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

సీడ్ ఇన్స్ పెక్టర్ లకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చి పరిధులు ఏర్పాటుచేసి విత్తనాల తయారీదారులు, విత్తనం అమ్మకందారు%B

- Advertisement -