తెలంగాణ సౌరవిద్యుత్‌ : ఎన్‌ఎండీసీ

44
solar
- Advertisement -

తెలంగాణలో సౌరవిద్యుత్తు కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు నేషనల్‌ మైనింగ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఎండీ సుమిత్‌ దేవ్‌ తెలిపారు. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్‌ఎండీసీ ఆసక్తిగా ఉందన్నారు. రాష్ట్రంలోని పాల్వంచలో తమ స్పాంజ్‌ ఐరన్‌ తయారీ కేంద్రంలో అందుబాటులో ఉన్న స్థలంలో సౌర విద్యుత్తు ప్లాంటు కు ప్రణాళిక రచిస్తున్నట్లు తెలిపారు. 100 టన్నుల సామర్థ్యం ఉన్న ఈ యూనిట్‌ ప్రస్తుతం నిర్వహణలో లేదు కాబట్టి పునరుద్ధరించే ఆలోచన లేదన్నారు.

- Advertisement -