తెలంగాణ స్పోర్ట్స్‌ చైర్మన్‌గా డా.ఆంజనేయ గౌడ్

31
- Advertisement -

తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌గా డాక్టర్ ఈడిగ ఆంజనేయ గౌడ్ ను సీఎం కేసీఆర్‌ నియమించారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఆలూరు గ్రామానికి చెందిన ఆంజనేయ గౌడ్…విద్యార్థి దశ నుంచి ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారు.  ఉస్మానియా యూనివర్సిటీ నుండి న్యాయశాస్త్రంలో గౌరవ డాక్టరేట్ పొందారు. తనను చైర్మన్‌గా నియమించినందుకు సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా ఆంజనేయ గౌడ్‌ నియామక పత్రాన్ని సీఎం కేసీఆర్‌ చేతులమీదుగా అందుకున్నారు.

ఇవి కూడా చదవండి…

నోట్ల రద్దు సమర్థనియమే:సుప్రీం

గ్రూప్‌-2 సిలబస్‌లో స్వల్ఫ మార్పులు

బరువు తగ్గాలనుందా..అయితే మీకోసమే!

- Advertisement -