ఆర్టీఐ కమిషనర్ల నియామకం

3
- Advertisement -

రాష్ట్రంలో ఆర్టీఐ కమిషనర్ల నియామకం జరిగింది. నలుగురు కమిషనర్లను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. కమిషనర్లుగా పీవీ శ్రీనివాసరావు, మొహసినా పర్వీన్, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్యరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read:PV: ఢిల్లీలో పీవీ విగ్రహాం ఏర్పాటు!

- Advertisement -