- Advertisement -
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 684 పాజిటివ్ కేసులు నమోదుకాగా ముగ్గురు మృతిచెందారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,07,889కు చేరగా ప్రస్తుతం రాష్ట్రంలో 4,665 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుండి 3,01,227 మంది కోలుకోగా 1697 మంది మృతిచెందారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాలని వైద్య, ఆరోగ్యశాఖ సూచించింది.
- Advertisement -