తెలంగాణకు జనాగ్రహ సిటీ గవర్నెన్స్ అవార్డు..

35
ts

జనాగ్రహ సిటీ గవర్నెన్స్ 2020 అవార్డు లను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. జనాగ్రహ సిటీ గవర్నెన్స్ అవార్డ్స్ 2020 లో జియో స్పెషియల్ మ్యాపింగ్ ఆఫ్ అర్బన్ ప్రాపర్త్తిస్ లో రెండవ స్థానంలో నిలిచింది తెలంగాణ.

పట్టణ ప్రగతి కార్యక్రమంలో రాష్ట్రములోని అన్ని మునిసిపాలిటీలలో ఎన్ ఆర్ ఎస్ సి సహకారంతో మ్యాపింగ్ చేసింది సిడియంఏ. దీని వలన యూ ఎల్ బి లలో ఆదాయ వనరులు పెంచుకోవడానికి ఇది దోహదపడుతుందన్నారు.

మునిసిపాలిటీ పరిధిలో ఉన్న వారు మధ్యవర్తుల సహకారం లేకండా తన ఆస్తి వివరాలు తెలుసుకోవచ్చన్నారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ద్వారా రూపొందించిన మొబైల్ యాప్ లో ఆస్తి పన్ను,ట్రేడ్ లైసెన్స్,నీటి బిల్లులు,ప్రకటనల హోర్డింగ్లు,సెల్ టవర్ వివరాలు అందుబాటులో ఉంటాయి