కొత్త సచివాలయం..ముహూర్తం ఖరారు

291
telangana new secretariat
- Advertisement -

కొత్త సచివాలయం ప్రారంభానికి ముహుర్తం ఖరారైంది. 2023, జనవరి 18 వ తేదీన కొత్త సచివాలయం నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.అప్పటికల్లా పనులు పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ అధికారులు, షాపూర్జీ పల్లోంజీ నిర్మాణ సంస్థకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఘనంగా కొత్త సచివాలయ ప్రవేశం జరగనుంది.

ముందుగా 6 వ అంతస్తులోని సీఎం బ్లాకు ప్రారంభం కానుండగా తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించనున్నారు సీఎం.

telangana new secretariat

ఇవి కూడా చదవండి..

- Advertisement -