- Advertisement -
జెడ్పీటీసీ, ఎంపీటీసీల స్థానాలను ఖరారు చేసింది తెలంగాణ ప్రభుత్వం.స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పంచాయితీరాజ్ శాఖ సిబ్బందికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికలకు అవసరం అయ్యే మెటీరియల్ అందుబాటులో పెట్టుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. 5773 ఎంపీటీసీ స్థానాలు ఖరారు చేస్తూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ రాణి కుమిదిని తెలిపింది.
జెడ్పీపీలు – 31
జెడ్పీటీసీలు – 566
ఎంపీపీలు – 566
ఎంపీటీసీ స్థానాలు – 5773
- Advertisement -

