తెలంగాణ మంత్రులకు శాఖలను కేటాయించారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో మీడియాలో జరిగిన శాఖలు కాకుండా ఇప్పుడు అఫిషియల్‌గా అనౌన్స్‌చేశారు.
రేవంత్ రెడ్డి – మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్,జనరల్ అడ్మినిస్ట్రేషన్,లా అండ్ ఆర్డర్,మంత్రకులకే కేటాయించని శాఖలు
భట్టి విక్రమార్క – ఆర్థిక,ఇంధన శాఖ
ఉత్తమ్ కుమార్ రెడ్డి -నీటి పారుదల, పౌర సరఫరాలు
దామోదర రాజనర్సింహ – వైద్యారోగ్య శాఖ,సైన్స్ అండ్ టెక్నాలజీ
కోమటిరెడ్డి వెంకటరెడ్డి – సినిమాటోగ్రఫీ,రోడ్స్ అండ్ బిల్డింగ్స్
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి – రెవిన్యూ , పబ్లిక్ రిలేషన్స్
పొన్నం ప్రభాకర్ – రవాణా, బీసీ సంక్షేమం
కొండా సురేఖ -అటవీ, దేవాలయ శాఖలు
సీతక్క – పంచాయతీరాజ్,రూరల్ డెవలప్ మెంట్, మహిళా శిశు సంక్షేమం
తుమ్మల -వ్యవసాయ ,చేనేత,మార్కెటింగ్
శ్రీధర్ బాబు – ఐటీ ,పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలు
జూపల్లి -ఎక్సైజ్, పర్యాటకశాఖ
Also Read:ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం..