ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం..

33
- Advertisement -

తెలంగాణ మూడవ శాసన సభకు ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు చాంద్రయన గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. ఇవాళ ఉదయం 8:30 గంటలకు రాజ్ భవన్ దర్బార్ హాల్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అక్బరుద్దీన్ చే ప్రమాణ స్వీకారం చేయించనున్నారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్.

ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నారు రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పలువురు ఎమ్మెల్యేలు. అనంతరం ప్రొటెం స్పీకర్ హోదాలో అసెంబ్లీ లో mla ల చే ప్రమాణ స్వీకారం చేయించన్నారు ఓవైసీ.

Also Read:వాటిలో మాత్రమే ఉచితం..అన్నిట్లో కాదండోయ్!

- Advertisement -