మంత్రులు – శాఖల వివరాలు

32
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. ఎల్బీ స్టేడియంలో తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సరిగ్గా 1:20 నిమిషాలకు ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై ప్రమాణస్వీకారం చేయించారు.ఇదే వేదికపై రేవంత్ తో పాటుగా 12 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

ఇక మంత్రులకు శాఖలు కూడా కేటాయించారు.

హోమ్ -ఉత్తమ్
మునిసిపల్ -కోమటిరెడ్డి
శ్రీధర్ బాబు – ఆర్ధిక శాఖ
పొంగులేటి -నీటి పారుదల
కొండా సురేఖ -మహిళా సంక్షేమం
భట్టి – రెవెన్యూ
దామోదర రాజనర్సింహ -మెడికల్ అండ్ హెల్త్
జూపల్లి -ఫౌర సరఫరాలు
సీతక్క -గిరిజన సంక్షేమం
తుమ్మల -రోడ్లు భవనాలు కేటాయించారు.

సీఎం కార్యదర్శిగా శేషాద్రి నియమితులు కాగా ఇంటెలిజెన్స్ ఐజీ గా శివధర్ రెడ్డిని నియమించారు.

Also Read:సీఎం రేవంత్‌కు హరీశ్ రావు విషెస్

- Advertisement -