మున్సిపల్ ఎన్నికలు..ఇంఛార్జీలుగా మంత్రులు!

11
- Advertisement -

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. రేపటి నుంచి పార్లమెంట్ సెగ్మెంట్లలో మున్సిపాలిటీల వారీగా సన్నాహక సమావేశాలు పెట్టాలని ఆదేశించారు.

వీక్ గా ఉన్న మున్సిపాలిటీల్లో చేరికలను ప్రోత్సహించాలని సూచించినట్లు తెలుస్తోంది.

1. మల్కాజిగిరి – కోమటిరెడ్డి వెంకటరెడ్డి
2. చేవెళ్ల – శ్రీధర్ బాబు
3. కరీంనగర్ – తుమ్మల నాగేశ్వరరావు
4. ఖమ్మం- కొండా సురేఖ
5. మహాబూబాబాద్ – పొన్నం ప్రభాకర్
6. మహాబూబ్ నగర్ – దామోదర రాజనర్సింహ
7. జహిరాబాద్ – అజారుద్దీన్
8. మెదక్ – వివేక్
9. నాగర్ కర్నూల్ – వాకిటి శ్రీహరి
10. నల్గొండ – అడ్లూరి లక్ష్మణ్
11. భువనగిరి – సీతక్క
12. నిజామాబాద్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి
13. వరంగల్ – పొంగులేటి శ్రీనివాసరెడ్డి
14. పెద్దపల్లి – జూపల్లి కృష్ణారావు
15. ఆదిలాబాద్ – సుదర్శన్ రెడ్డి – ప్రభుత్వ సలహాదారు

Also Read:బండ్ల గణేష్..అందరివాడు!

- Advertisement -