రాష్ట్రంలో కొత్త‌గా 993 క‌రోనా పాజిటివ్ కేసులు..

131
corona
- Advertisement -

తెలంగాణ‌లో క‌రోనా కేసులు బాగా త‌గ్గాయి. రాష్ట్రంలో కొత్త‌గా 993 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 9 మంది మ‌ర‌ణించారు. 1,417 మంది క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం 13,869 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇవాళ 1,12,982 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 124 కేసులు న‌మోదు అయ్యాయి.

- Advertisement -