ప్రైమ్‌ టైం న్యూస్‌ అప్‌డేట్స్‌ టుడే..

119
prime time updates
- Advertisement -

1. ఇక నుంచి రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేయను: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
2. రూ.126 కోట్ల విలువ చేసే హెరాయిన్‌ పట్టివేత
3. తెలంగాణ‌లో కొత్త‌గా 993 క‌రోనా పాజిటివ్ కేసులు
4. జమ్మూకశ్మీర్‌లో పోలీసులకు చిక్కిన కరుడు గట్టిన ఉగ్రవాది
5. బాలీవుడ్ మూవీ కోసం నయన్ కి రెట్టింపు పారితోషికం
6. రూ.6,28,993 కోట్లతో ఉద్దీపన ప్యాకేజి ప్రకటించిన కేంద్రం
7. ‘సాధన దీక్ష’ పేరుతో రేపు టీడీపీ ఆందోళనలు
8. టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టనున్న మిథాలీ రాజ్
9. దళిత సాధికారతను సాధించి దేశానికి ఆదర్శంగా నిలుద్దాం- సీఎం కేసీఆర్‌
10. తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల

- Advertisement -