- Advertisement -
తెలంగాణ జాగృతి, UPF ఆధ్వర్యంలో ఈనెల 17న పిలుపునిచ్చిన రైల్ రోకోకు న్యాయవాదులు మద్దతు ప్రకటించారు. తెలంగాణ జాగృతి లీగల్ సెల్ కన్వీనర్ నరేందర్ యాదవ్ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్ ను తన నివాసంలో ఆవిష్కరించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకై జూలై 17న చేపట్టనున్న రైల్ రోకో కార్యక్రమానికి మద్ధతివ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ కోరారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
Also Read:తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నాం:UV క్రియేషన్స్
ఎమ్మెల్సీ కవిత బీసీ ఉద్యమానికి సంపూర్ణ మద్ధతు ప్రకటించారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి.
- Advertisement -

