- Advertisement -
తెలంగాణ హైకోర్టు తొలి చీఫ్ జస్టీస్ గా రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్ లో జరిగిన ఈకార్యక్రమంలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. సీజేతో పాటు మిగితా 12 మంది న్యాయమూర్తులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పెద్ద ఎత్తున ల్యాయర్లు పాల్గోన్నారు. తెలంగాణ కు సొంత హైకోర్టు రావడంతో ల్యాయర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -