గ్రూప్‌-4 పోస్టుల భర్తీకి సర్కార్ ఆమోదం

151
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. సీఎం కేసీఆర్ ప్రకటించిన 90వేల ఉద్యోగాల్లో భాగంగా 9168 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ అమోదం తెలిపింది. దీంతో మొత్తంగా 60వేల ఉద్యోగాలను ప్రకటించింది. తాజాగా గ్రూప్‌-4లో పోస్టులకు ఆర్థిక శాఖ అమోదం తెలిపింది. ఈ పోస్టులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి…

మీసం మెలేసిన రాహుల్‌…

గుజరాత్‌లో మొదటి 5జీ ట్రూ సర్వీస్‌

హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ ఎక్కడో తెలుసా…

- Advertisement -