- Advertisement -
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పదవీకాలాన్ని పొడగించింది ప్రభుత్వం. ఈ మేరకు రామకృష్ణారావు పదవీ కాలాన్ని మరో 7 నెలలు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్రం అంగీకారం తెలిపింది.
దీంతో మార్చి 31, 2026 వరకు సీఎస్ గా కొనసాగనున్నారు రామకృష్ణారావు. వాస్తవానికి ఈ నెలాఖరున పదవీ విరమణ చేయాల్సి ఉంది సీఎస్ రామకృష్ణా రావు.

Also Read:మిరాయ్ ..అద్భుతమైన కథ
- Advertisement -

