భద్రాద్రి రామయ్య సన్నిధిలో గవర్నర్

3
- Advertisement -

భద్రాచలం రాముని దర్శించుకున్నారు తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ్ వర్మ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు ఆలయ అధికారులు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు గవర్నర్. ఆయన వెంట ఎంపీ బలరాం నాయక్‌తో పాటు స్థానిక నాయకులు ఉన్నారు.

- Advertisement -