షెడ్యూల్‌ కంటే ముందుగానే ఎంసెట్‌..

19
- Advertisement -

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో జరగాల్సిన పలు ఎంట్రెన్స్ పరీక్షల తేదీల్లో మార్పులు జరిగాయి. ఎంసెంట్ షెడ్యూల్ కంటే ముందుగానే జరపాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 4, 5వ తేదీల్లో ఐసెట్‌ పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ జూన్‌ 4వ తేదీన పార్లమెంటు ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.

ఈ నేపథ్యంలో ఒక రోజు ఆలస్యంగా ఐసెట్‌ పరీక్ష నిర్వహించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. దీని ప్రకారం.. జూన్‌ 5, 6వ తేదీల్లో ఐసెట్‌ పరీక్ష జరగనుంది.మే 7, 8వ తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మా పరీక్షలు నిర్వహించాలని, మే 9, 10, 11వ తేదీల్లో ఇంజనీరింగ్‌ విభాగం పరీక్షలు నిర్వహించనున్నారు.

Also Read:RSP:పీడిత ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేశా

- Advertisement -