తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదల

436
Telangana-EAMCET-2019
- Advertisement -

తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ ను విడుదల చేశారు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి. అన్ని సెట్ల పరీక్షల తేదీలను విద్యాశాఖ ప్రకటించింది.

మే 5, 6, 7 తేదీల్లో ఇంజీనిరంగ్ ఎంసెట్ నిర్వహించనున్నారు. మే 9, 11 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ టెస్ట్ పెట్ట నున్నారు. మే 13 నుంచి పీఈ సెట్ జరగనుంది. మే 20, 21 తేదీల్లో ఐసెట్ కండక్ట్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

 

మే 2వ తేదీన ఈసెట్‌
మే 5, 6, 7వ తేదీల్లో ఎంసెట్‌ (ఇంజినీరింగ్‌)
మే 9,11వ తేదీల్లో ఎంసెట్‌(అగ్రికల్చర్‌, ఫార్మసీ)
మే 13వ తేదీన పీఈసెట్‌
మే 20, 21 తేదీల్లో ఐసెట్‌
మే 23వ తేదీన ఎడ్‌సెట్‌
మే 25వ తేదీన లాసెట్‌, పీజీలాసెట్‌
మే 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

- Advertisement -